Wanindu Hasaranga తో జాగ్రత్త Muttiah Muralitharan వార్నింగ్ *Cricket | Telugu OneIndia

2022-09-17 26,879

ICC T20 World Cup 2022: World Batters Must Be Extra Careful While Dealing Against Wanindu Hasaranga warns Muttiah Muralitharan | అప్‌కమింగ్ టీ20 వరల్డ్‌కప్‌ ముందు ప్రత్యర్థి దేశాల బ్యాటర్లకు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీలో శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగాతో జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. అతన్ని ఏమాత్రం లైట్ తీసుకున్నా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించాడు.

#ICCT20WorldCup2022
#WaninduHasaranga
#MuttiahMuralitharan